వేంపల్లి: పీబిసీ కాలువకు నీరు విడుదల చేస్తాం

60చూసినవారు
వేంపల్లి: పీబిసీ కాలువకు నీరు విడుదల చేస్తాం
పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలంలోని పాములూరు, కత్తులూరు, అయ్యవారిపల్లి, అమ్మగారిపల్లి గ్రామాలకు రెండు రోజుల్లో సాగు, తాగు నీరును విడుదల చేస్తామని పీబిసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్టి, రైతులు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన పీబిసీ నుంచి కాలువకు నీరు విడుదల చేస్తామని రైతులకు హామీనిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్