పార్థివ దేహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
పార్థివ దేహానికి పూలమాల వేసిన  ఎమ్మెల్యే
ఓబులవారి పల్లి మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన వీటి లక్ష్మీదేవి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కింద పడి మరణించారు. వారి పార్థివ దేహానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి, ముక్కా వరలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట రెడ్డి, బాబు, సుధాకర్ పాల్గొన్నారు.