పాత్రికేయుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహణ

66చూసినవారు
కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని పాత్రికేయులు జనసేన పార్టీ సీనియర్ నేత మధు స్వామి ఆధ్వర్యంలో గురువారం ఒంటిమిట్ట బస్టాండ్ లో స్వచ్ఛభారత్ నిర్వహించారు. బస్టాండ్ లో ఉన్న చెత్తను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణాదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శివరాజు, శీను , మౌలా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్