శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించండి

55చూసినవారు
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించండి
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందులు కలిగే చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ను టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు కోరారు. బుధవారం డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా పులపుత్తూరు గ్రామంలో పర్యటించిన ఎస్పీని కలిసి పలు విషయాలపై ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్