పుల్లంపేట మండలం శ్రీరాముల పేటలో నివాసం ఉంటున్న మల్లెం రమణ ఎలక్ట్రానిక్ మెకానిక్. శుక్రవారం రాత్రి కేతరాజు పల్లికి చెందిన వెంకట సుబ్బయ్య ఫోన్ చేసి విద్యుత్ పోల్స్ కు లైట్స్ బిగించాలని చెప్పారు. మీరు ఇచ్చే తక్కువ డబ్బుకు లైట్స్ బిగించలేనని చెప్పడంతో దళవాయిపల్లికి చెందిన మల్లు రాజారెడ్డి ఇంకా కొంతమంది మణి ఇంటి దగ్గర కు వచ్చి దారుణంగా కొట్టారు. మణి భార్య పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.