22న కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు

1523చూసినవారు
22న కాంగ్రెస్ అభ్యర్థి  చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు
తంబళ్లపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఎంఎన్. చంద్రశేఖర్ రెడ్డి ఈనెల 22వ తేది సోమవారం తన నామినేషన్ వేయనున్నట్లు పిటియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పిటీఎం నుంచి తంబళ్లపల్లికి ర్యాలీగా వెళ్లి ఎంఎన్. చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్