స్వాతంత్ర సమర యోధులపై వ్యాసరచన పోటీలు

50చూసినవారు
స్వాతంత్ర సమర యోధులపై వ్యాసరచన పోటీలు
78 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బుధవారం
పెద్దమండ్యం ఎంపీపీ పాఠశాల నందు పిల్లలకు స్వాతంత్ర సమర యోధులు గూర్చి వ్యాసరచన పోటీలు, నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో 4, 5 వ తరగతి విద్యార్థులు 30 పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది బాబు, ఉమ, మస్తాన్, చైర్మన్ వేమయ్య, వైస్ చైర్మన్ అయేషా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్