ఈనెల 13వ తేదీన బీ.కొత్తకోట మండల సర్వసభ్య సమావేశం

52చూసినవారు
ఈనెల 13వ తేదీన బీ.కొత్తకోట మండల సర్వసభ్య సమావేశం
బి. కొత్తకోట మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 13వ తేదీన స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఉదయం 11 గంటలకు నిర్వహించబడునున్నట్లు బీ కొత్తకోట మండల అభివృద్ధి అధికారి నూర్జహాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు సమావేశంలో చర్చించనున్నారు. వివిధ రకాల కు చెందిన అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకుని రావాలన్నారు.

సంబంధిత పోస్ట్