ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు

50చూసినవారు
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఐఎండీ సమాచారం ప్రకారం అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత రానుంది. ఈ ప్రభావంతో 24 తర్వాత కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్