రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌కు ఈడీ సమన్లు

53చూసినవారు
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌కు ఈడీ సమన్లు
HYD: భూ కేటాయింపుల విషయంలో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్