AP: అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం

109036చూసినవారు
AP: అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం
రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఏపీ కేబినేట్ శుభ‌వార్త చెప్పింది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టుల భర్తీకి బుధ‌వారం ఆమోదం తెలిపింది. అలాగే 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల‌కు పెంచుతూ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్