భారీ వరదలు (Video)

71చూసినవారు
జపాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 12 నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే ముప్పు పొంచి ఉందంటూ జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వాజిమాలో 18 వేల మంది, సుజులో 12 వేల మంది, నీగాటా, యమగటాలో 16 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్