ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

81చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
ఏపీలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటిని బాగు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, అధికారులకు సూచించారు. గుంతలు పూడ్చేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, నిధులు సమకూర్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్