జూన్ 25: చరిత్రలో ఈరోజు

76చూసినవారు
జూన్ 25: చరిత్రలో ఈరోజు
* 1931: మాజీ పీఎం విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం
* 1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్‌లో ఆడింది
* 1945 : సినీ నటి శారద జననం
* 1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
* 1975 : ఇండియాలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటన
* 1983: భారత్ మొట్టమొదటి ప్రపంచకప్ గెలుపు
* 2009 : సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం
>>నేడు కలర్ టీవీ డే

సంబంధిత పోస్ట్