సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఈ-కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఎక్సైజ్, గ్రామ-వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. రేషన్ మాఫియాపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అలాగే రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండీయూ వాహనాల రద్దు అంశంపై మాట్లాడనున్నారు.