వయనాడ్ బాధితులకు రూ.10కోట్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

50చూసినవారు
వయనాడ్ బాధితులకు రూ.10కోట్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
వయనాడ్ విపత్తు బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు అందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేరళ ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఇచ్చింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 250 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ అయిన వారిలో ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్