వాలంటీర్ల సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

22709చూసినవారు
వాలంటీర్ల సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాలంటీర్ల సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల విద్యార్హతను బట్టి వారిని కొనసాగించేలా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది కీలకంగా మారింది. మరో వైపు రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి తమకు ఉద్యోగం కల్పించాలని, వైసీపీసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్