AP: ఈ నెల తొలి వారంలోనే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌

62చూసినవారు
AP: ఈ నెల తొలి వారంలోనే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మొత్తం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మంత్రి మండ‌లి భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. 5వ తేదీన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక 6, 7 తేదీల్లో బడ్జెట్‌పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచాల‌ని స‌ర్కార్ యోచిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్