ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

62చూసినవారు
ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల
ఏపీ టెట్ పరీక్షా ఫలితాల ఫైనల్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది. అయితే మార్చి 13నే పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని ప్రకటిస్తామని తెలిపింది. కానీ తాజాగా ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఫైనల్ ‘కీ’ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్