AP: బాలిక‌ను కాలితో తొక్కి పరీక్షించిన నర్సు

78చూసినవారు
AP: బాలిక‌ను కాలితో తొక్కి పరీక్షించిన నర్సు
దళిత కుటుంబానికి చెందిన చిన్నారి ప‌ట్ల ఓ న‌ర్సు అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించింది. కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన భాస్కరరావు.. తన పదేళ్ల మనవరాలు శ్రీదేవిని ఆదివారం స్థానిక PHCకి తీసుకువెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సు మణికుమారి చిన్నారి కాలును తన కాలితో తొక్కి చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాలన్నారు. న‌ర్సు తీరుపై భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె క్షమాపణ చెప్పారు.

సంబంధిత పోస్ట్