AP: జనసేన పార్టీ ఆవిర్భావంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నిలకడ లేని మనస్తత్వం ఉందని, పార్టీ పట్టడానికి పనికిరాడని విమర్శించారు. పార్టీ పెట్టాలంటే 'నాన్న సీఎం అయ్యి ఉండాలా?.. లేక బాబాయి చంపించి ఉండాలా..? లేక మామ కేంద్ర మంత్రి అయ్యి ఉండాలా' అని పవన్ ప్రశ్నించారు.