సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏ మతానికి లేదు: సీఎం యోగి

83చూసినవారు
సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏ మతానికి లేదు: సీఎం యోగి
హోలీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడారు. ప్రపంచంలో మరే దేశానికి, మతానికి గాని సనాతన ధర్మంలో ఉన్న గొప్ప పండుగలు, వేడుకలు సంప్రదాయం లేదని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకున్నవారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్