చిన్నపుడు ఆస్తమా ఉండేది: పవన్ కళ్యాణ్

75చూసినవారు
చిన్నపుడు ఆస్తమా ఉండేది: పవన్ కళ్యాణ్
AP: పిఠాపురంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ వేడుకలో పవన్ మాట్లాడారు. చిన్నపుడు తనకు ఆస్తమా వ్యాధి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. తనను చిన్నపుడు చంటి సినిమాలో మీనాను ఎలా పెంచారో.. తనను అలా చూసేవారని చెప్పారు. రాత్రి పూట లేటుగా ఇంటికొస్తే.. అందరూ ఆందోళన చెందేవారని, అలా పెంచారన్నారు. అలాంటి తాను రాజకీయాల్లోకి వస్తానని, సినిమాల్లో నటిస్తానని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్