పోలీసులు లాఠీఛార్జ్ చేశారు: ముస్లిములు

84చూసినవారు
పోలీసులు లాఠీఛార్జ్ చేశారు: ముస్లిములు
సార్వత్రిక ఎన్నికల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన అమేథీలో తమకు ఓటు వేసేందుకు పోలీసులు అనుమతించలేదని ముస్లిములు ఆరోపించారు. ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా స్థానికంగా సోమవారం పోలింగ్ జరిగింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పోలింగ్ బూత్ 309 వద్ద తిలోయ్ వద్ద ఓటర్లను పోలీసులు అడ్డుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ముస్లిం మహిళలు ఓట్లు వేయకుండా ‘ఒత్తిడి’ చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్