అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

78చూసినవారు
అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా
AP: రెండు రోజుల పాటు జరిగిన 16వ శాసనసభ సమావేశాలు ముగిశాయి. తొలి రోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌హా ఇత‌ర ఎమ్మెల్యేల‌తో ప్రొటెం స్పీక‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో రోజు స్పీక‌ర్‌గా టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. రెండో రోజు సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజ‌ర‌య్యారు.

సంబంధిత పోస్ట్