భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

63చూసినవారు
భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి: 0877-2236007, గూడూరు: 8624252807, సూళ్లూరుపేట: 8623295345, తిరపతి ఆర్డీఓ: 7032157040,
శ్రీకాళహస్తి: 9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్