తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం ముట్టడికి యత్నం

68చూసినవారు
తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం ముట్టడికి యత్నం
రాష్ట్రంలో మెగా డీఎస్సీ కోసం ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని ముట్టడికి యత్నించారు. ఛలో తాడేపల్లి పేరుతో తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్ద నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు దూసుకొచ్చారు. మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ కావాలి.. అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్