ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

65చూసినవారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చొబెట్టారు.

సంబంధిత పోస్ట్