వైసీపీ, టీడీపీ మధ్య 'బాలయ్య' వార్

19030చూసినవారు
వైసీపీ, టీడీపీ మధ్య 'బాలయ్య' వార్
నటుడు బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌‌లో వేదికపైనే ఓ నటిని తోసేయడంపై వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బాలకృష్ణకు సభ్యత, సంస్కారం లేవని.. పిచ్చాసుపత్రికి మరోసారి తరలించాలని కామెంట్లు చేస్తున్నారు. వీటిపై టీడీపీ శ్రేణులు అటాక్‌కు దిగారు. తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి అధ్యక్షునిగా ఉన్న పార్టీ నేతలు.. అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసిన టీడీపీని విమర్శించడం సిగ్గుచేటని అంటున్నారు.

సంబంధిత పోస్ట్