కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై CM రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ కు కంప్యూటర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. లేకపోతే ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు. కేటీఆర్ IT మంత్రి అయ్యాడంటే రాజీవ్‌గాంధీ చలవే. కేటీఆర్ అయ్య సీఎం.. కేసీఆర్ కొడుకు మంత్రి.. అల్లుడు హరీశ్ ఇరిగేషన్ మంత్రి, ఇంట్లో ఒకరు రాజ్యసభ.. మరొకరు ఎమ్మెల్సీ. కేసీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిండు. అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా?’ అని ప్రశ్నించారు.