ఆ పదవి ఇస్తారని బాలినేని భ్రమ: చెవిరెడ్డి

541చూసినవారు
ఆ పదవి ఇస్తారని బాలినేని భ్రమ: చెవిరెడ్డి
సెకీతో ఒప్పందంపై తనను అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రియాక్టయ్యారు. బాలినేని మాట్లాడటం చూస్తుంటే.. అబద్దాలు గొప్పగా ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో బాలినేని ఎమ్మెల్సీ ఇస్తారనే భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నారంటూ చెవిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే రూ. 9 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోందని చెవిరెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్