స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 03.01.2025. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 23.01.2025.