రేపు దేవరగట్టులో బన్ని ఉత్సవం

67చూసినవారు
రేపు దేవరగట్టులో బన్ని ఉత్సవం
కర్నూలు జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రతి యేటా దసరా పండగ సందర్భంగా నిర్వహించే బన్ని ఉత్సవానికి కర్నూలు జిల్లా దేవరగట్టులోని మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. శనివారం దేవరగట్టు కొండపై మాళమ్మ మల్లేశ్వరుల కళ్యాణ మహోత్సవం అనంతరం.. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 8 గ్రామాల ప్రజలు కర్రలతో తలపడతారు.

సంబంధిత పోస్ట్