టిడిపి నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన వీడియో వైరల్

59చూసినవారు
పంగులూరు మండలం రేణింగివరం గ్రామంలో పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం టిడిపి నాయకుడు నాగిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వీడియోలు మంగళవారం వైరల్ అయ్యాయి. స్థానిక చెరువు నందు నాగిరెడ్డి ట్రాక్టర్లతో మట్టి తోలుతున్న నేపథ్యంలో ఎస్సై వినోద్ బాబు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో టిడిపి నాయకుడు మట్టి తోలుతుంటే ఎందుకు పట్టుకోలేదని నాగిరెడ్డి ఎస్సైను ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్