సినీ ఇండస్ట్రీపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

75చూసినవారు
తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ..'అయ్యప్ప స్వామి పైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదే మీరు ఇస్లాం మీద గొంతు ఎత్తగలరా? ఎందుకు అంటే మీకు వాళ్ళు రోడ్ల మీదకు తీసుకొచ్చి కొడుతారనే భయం ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ వారు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి. లేదంటే మౌనంగా ఉండండి. నిన్న ఓ సినీ ఈవెంట్ లో లడ్డుపై జోకులు వేశారు' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్