సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరు కావాలి

67చూసినవారు
సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరు కావాలి
కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం జరిగే సర్వసభ్య సమావేశానికి అధికారులు అందరూ హాజరు కావాలని ఎంపీడీవో సురేష్ బాబు శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అన్ని శాఖలపై సమీక్ష జరుగుతుంది కావున అధికారులు అందరూ పూర్తి సమగ్ర నివేదికతో హాజరుకావాలని ఆయన సూచించారు. అలాగే సర్పంచులు ఎంపీటీసీలు సమావేశానికి హాజరుకావాలని సురేష్ బాబు కోరారు.

సంబంధిత పోస్ట్