పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి పెట్టగలిగే కనీస పెట్టుబడి రూ.500, అలాగే గరిష్టంగా రూ.1.5 లక్షలు. అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం మినహా ఐదు సంవత్సరాలలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి విత్ డ్రా తీసుకోవచ్చు. కాబట్టి PPF విత్ డ్రాలపై కూడా పరిమితులు ఉన్నాయి.