సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మాపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

64చూసినవారు
TG: రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మాపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లగచర్ల బాధితులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, త్వరలోనే తాను అక్కడికి వస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపాడు. బాధితులకు న్యాయం చేసేవరకూ వదలనని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించిన Maxbien ఫార్మా కంపెనీ కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్