నేడు బాపట్ల వైసిపి జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణ స్వీకారం

56చూసినవారు
నేడు బాపట్ల వైసిపి జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణ స్వీకారం
బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల పట్టణంలోని ఎమ్. ఎస్. ఆర్ కళ్యాణ మండపంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కావున అద్దంకి నియోజకవర్గంలోని వైసిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొనాలని అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ పాణెం హనిమిరెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్