చిలకలూరిపేట: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
చిలకలూరిపేట: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అప్పులు, అక్రమాలు, ప్రజలకు తిప్పలు తప్ప మరో ఊసులేకుండా సాగిన వైసీపీ పాలనలో జగన్ చివరకు జల్ జీవన్ మిషన్ జీవం కూడా తీసేశారని ఎమ్మెల్యే పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని రూ. 14లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా పేదలకు మంచి నీళ్లిచ్చే ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేక పోయారన్నారు.

సంబంధిత పోస్ట్