రామచంద్రయ్యకు కొండయ్య, ఏలూరి అభినందనలు

83చూసినవారు
రామచంద్రయ్యకు కొండయ్య, ఏలూరి అభినందనలు
శాసనమండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఎంపికైన సి. రామచంద్రయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయనను చీరాల, పర్చూరు ఎమ్మెల్యేలు మద్దులూరి మాలకొండయ్య, ఏలూరి సాంబశివరావు లు కలిసి అభినందనలు తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన రామచంద్రయ్య పార్టీకే కాకుండా తమ అందరికీ కూడా పెద్దదిక్కుగా, మార్గదర్శిగా నిలుస్తారన్నారు. ఆయన నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కొండయ్య, ఏలూరి అన్నారు.

సంబంధిత పోస్ట్