మారిపోయిన చీరాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సెటప్

58చూసినవారు
మారిపోయిన చీరాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సెటప్
ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యలయం సెటప్ మారిపోయింది. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కు కోర్టులో జడ్జి మాదిరి డయాస్ ఉండేది. ఆ వేదిక మీద ఆయన సీటు ఉండేది. శుక్రవారం దానిని తొలగించి సాధారణ అధికారి మాదిరి సబ్ రిజిస్ట్రార్ కి సీటు ఏర్పాటు చేశారు. దీంతో బ్రిటిష్ పోకడలకు స్వస్తి చెప్పినట్లు అయింది. ఈ మార్పు ఆహ్వానించదగ్గదేనని చీరాల సబ్ రిజిస్టర్ రాధాకృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్