గుంటూరులో సందడి చేసిన హీరో గల్లా అశోక్

57చూసినవారు
దేవకీ నందనా వాసుదేవ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో హీరో గల్లా అశోక్, డైరెక్టర్ అర్జున్ జంధ్యాల బుధవారం గుంటూరు కొరిటిపాడులోని హరిహర మహాల్ థియేటర్ ను సందర్శించారు. హీరో గల్లా అశోక్ ను చూసేందుకు, సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు ఘట్టమనేని అభిమానులకు అడ్డా అని అన్నారు. అనంతరం థియేటర్లోని అభిమానులను పలకరించి. వారితో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్