వైసిపి నేత, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ బాల వజ్ర బాబును పట్టాభీపురం పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఊహించని ఈ సంఘటనతో మేయర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏదైనా మీరు మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్ లో మాట్లాడడంటూ పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏ విషయమై అరెస్ట్ చేసారో అనే విషయం తెలియాల్సి ఉంది.