వినాయకుని పూజలో పాల్గొన్న నూరి ఫాతిమా

81చూసినవారు
వినాయకుని పూజలో పాల్గొన్న నూరి ఫాతిమా
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా గుంటూరు బాలాజీ నగర్ 10వ లైను కార్పొరేటర్ కార్యాలయం, నెహ్రు నగర్ 8వ లైన్ లో ఏర్పాటు చేసిన గణేశుని మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్