గుంటూరులో ఘనంగా డేగల అభినందన సభ

59చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ డేగల ప్రభాకర్ అభినందన సభ బుధవారం జరిగింది. గుంటూరు రింగ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు , పలువురు పార్టీ శ్రేణులు పాల్గొని డేగలను అభినందించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం డేగల అని, భవిష్యత్తులో డేగల మరిన్ని పదవులు దక్కించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్