గుంటూరు: అబ్బుర పరుస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

64చూసినవారు
జీఎంసీ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు బుధవారంతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఫ్యూజన్ డ్యాన్స్, డాన్స్, షో, క్లాసికల్, ఫోక్ డ్యాన్స్, డాన్స్, ప్రదర్శనలు జరగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రజాప్రతినిధులు బహుమతులు ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్