గురజాల: సరస్వతి భూముల వివరాలను తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం

69చూసినవారు
గురజాల: సరస్వతి భూముల వివరాలను తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆ భూములకి సంబంధించిన వివరాలను తెలిపారు. గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్