పిడుగురాళ్లలో తూనికలు కొలతల అధికారుల తనిఖీలు

59చూసినవారు
పిడుగురాళ్లలో తూనికలు కొలతల అధికారుల తనిఖీలు
పిడుగురాళ్ల పట్టణంలో బుధవారం తూనికలు కొలతల అధికారులు తనిఖీలు చేపట్టారు. మొబైల్స్ షాపులు ఇతర దుకాణాలు వద్ద ధరల గురించి తెలుసుకొని పలు సూచనలు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం అమ్మాలని హెచ్చరించారు. ఈ క్రమంలో కొంతమంది అధికారులను చూసి దుకాణాలు మూసివేశారు. ఈ తనిఖీల్లో తూనికలు కొలతల శాఖ డీఎస్పీ అల్లురయ్య, సీఐ జాన్ సైదా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్