మంగళగిరి: వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

85చూసినవారు
మంగళగిరి: వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
వన్యప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం మంగళగిరి మండలంలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్